Tv5 Telugu News Channel :: Latest Andhra News, Latest News in Telugu, Tollywood News and Gossips, India News, Picture Galore, Telugu Movie News, Latest Sports news, ICC World Cup 2011
 
""
logo tv5
విశాఖ జెడ్పీ వైస్ ఛైర్మన్ హత్య


AA

విశాఖ జిల్లా చింతపల్లి మండలం చౌడుపల్లిలో జెడ్పీ వైస్‌ఛైర్మన్‌ సోమలింగాన్ని మావోయిస్టులు కాల్చిచంపారు. ఆయన ఇంటిపై పదమూడు మంది నక్సల్స్‌ దాడి చేశారు. సోమలింగంను పట్టుకొని తలపై గురిపెట్టి కాల్చి చంపారు. తీవ్రంగా గాయపడిన ఆయన్ను ఆస్పత్రికి తరలిస్తుండగా చనిపోయాడు. ఈ ఘటనతో చింతపల్లిలో భయాందోళనలు నెలకొన్నాయి. విశాఖ జిల్లా పరిషత్‌ వైస్‌ ఛైర్మన్‌ సోమలింగాన్ని మావోయిస్ట్‌లు కాల్చి చంపడంపట్ల ముఖ్యమంత్రి రోశయ్య దిగ్ర్బాంతి వ్యక్తం చేశారు. హింసాత్మక ఘటనలకు పాల్పడే వారిపై ప్రభుత్వం కఠినచర్యలు తీసుకుంటుందన్నారు. పోలీసులు ఈ ప్రాంతంలో రెడ్‌ ఎలర్ట్‌ ప్రకటించారు.


Watch Video...
Related Articles
Gallery