Tv5 Telugu News Channel :: Latest Andhra News, Latest News in Telugu, Tollywood News and Gossips, India News, Picture Galore, Telugu Movie News, Latest Sports news, ICC World Cup 2011
 
""
logo tv5
అనంత జిల్లాలో రోడ్డు ప్రమాదం


AA

* లారీని ఢీ కొట్టిన ప్రైవేట్‌ బస్సు
* ఆరుగురు దుర్మరణం
* మరో ముగ్గురి పరిస్థితి విషమం
* బత్తలపల్లి మండలంలో ప్రమాదం
* క్షతగాత్రులు rdtఆస్పత్రికి తరలింపు


అనంతపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం ఐదుగురిని బలి తీసుకుంది. శ్రీశైలం నుంచి హైదరాబాద్‌ వస్తున్న ప్రైవేట్‌ బస్సు గుమ్మలకుంట వద్ద ఆగివున్న లారీని ఢీకొట్టింది. ఈ ఘటనలో బస్సు డ్రైవర్‌ మరో నలుగురు ప్రయాణీకులు అక్కడికక్కడే మృతి చెందారు.

మృతుల్లో బస్సు క్లీనర్‌ ఆనంద్‌, నల్గొండకు చెందిన మనోజ్ఞ, విజయవాడకు చెందిన ఏసుపాదంతోపాటు మరో యువతి ఇద్దరు అయ్యప్పస్వామి భక్తులు ఉన్నారు. 15 మందికి తీవ్ర గాయాలయ్యాయి. వీరిని బత్తలపల్లి RDT ఆస్పత్రికి తరలించారు. బస్సులో 39 మంది ప్రయాణీకులు ప్రయాణీస్తున్నారు.

Published Date : Thursday, 19/1/2012 11:48 AM IST


Related Articles
Gallery