మద్యం సిండికేట్లపై విరుచుకుపడుతున్న ఏసీబీ

* రాష్ట్రవ్యాప్తంగా కొనసాగుతున్న దాడులు
* విశాఖ, శ్రీకాకుళం, నెల్లూరు, గుంటూరు జిల్లాల్లో సోదాలు
* వ్యాపారులతో పాటు ఎక్సైజ్ అధికారుల ఇళ్లపై దాడులు
* పలువురు అధికారుల అరెస్టు
మరోవైపు ఇవాళ కూడా రాష్ట్రవ్యాప్తంగా మద్యం సిండికేట్లపై ఏసీబీ విరుచుకుపడుతోంది. అనేక చోట్ల ఏకకాలంలో దాడులు చేస్తూ అధికారులు ముచ్చెమటలు పోయిస్తున్నారు. వ్యాపారుల ఇళ్లతో పాటు ఎక్సైజ్ అధికారుల ఇళ్లమీద కూడా దాడులు చేస్తున్నారు.
Published Date : Saturday, 28/1/2012 10:13 AM IST

Be the first to comment on this article
| |
|||
|
Don't post rude or nasty comments. Ethnic slurs, personal insults and abuses are rather uncool. Criticise, but know where to draw the line. No point putting in personal details or links, we won't publish them. |