టెట్ కటాఫ్ మార్కులపై వీడని సందిగ్థం
* ఐదులక్షల నిరుద్యోగ ఉపాధ్యాయులతో సర్కార్ చెలగాటం
* ఆరోపణలపై కమిటీవేస్తామన్న మంత్రి
* అసలు కమిటీనే వేయలేదంటున్న టెట్ అధికారులు
* అర్హత మార్కుల్లో ఎలాంటి మార్పులు లేవు
* సోమవారం ఫలితాల విడుదలకు సన్నాహాలు
ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్‌పై లక్షలాది అభ్యర్థులతో ప్రభుత్వం ఆటలాడుతుంది .టెట్ ప్రశ్నాపత్రాల్లో వస్తున్న ఆరోపణలపై ప్రొఫెసర్‌తో వెరిఫై చేయిస్తున్నామని చెప్పింది సర్కార్. ఐతే అలాంటి కమిటీ ఉన్నట్లే తమకు తెలియదంటున్నారు టెట్ అధికారులు.అభ్యర్థుల నుంచి వస్తున్న డిమాండ్లతో ఏదో కమిటీవేసామని చెప్పి తప్పించుకొనే ప్రయత్నం చేసింది.
Published Date : Saturday, 28/1/2012 5:16 PM IST

Be the first to comment on this article
| |
|||
|
Don't post rude or nasty comments. Ethnic slurs, personal insults and abuses are rather uncool. Criticise, but know where to draw the line. No point putting in personal details or links, we won't publish them. |