నాగంపై మోత్కుపల్లి ఫైర్

* వీధిరౌడీలా నాగం వ్యవహరిస్తున్నాడుః మోత్కుపల్లి
* కేసీఆర్‌తో దోస్తీ కోసమే నాగం పాట్ల : మోత్కుపల్లి
నాగం జనార్దన్ రెడ్డిపై టీడీపీ నేత మోత్కుపల్లి నర్సింహులు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. నాగం ఒక వీధి రౌడీ మాదిరిలా ప్రవర్తిస్తున్నారని నర్సింహులు విమర్శించారు. టీడీపీలో పదవులు అనుభవించినంత కాలం నాగం తెలంగాణా వాదాన్ని పక్కనబెట్టి, కేసీఆర్‌తో దోస్తీ చేసేందుకే టీడీపీని వదిలేశాడని నర్సింహులు విమర్శించారు. తెలంగాణ అమరవీరుల కుటుంబాలపై నాగం అనుచరులు దాడిచేశారని, ఇప్పటికైనా నాగం తన పద్దతి మార్చుకోవాలని నర్సింహులు హెచ్చరించారు.
Published Date : Saturday, 28/1/2012 5:38 PM IST

Click Here to View/Post Comments (1)
| arun :
we will see how M.Narsmhulu is going to be elected from Telangana Constituency Again...(calm down Puppy)
|
|||
|
Don't post rude or nasty comments. Ethnic slurs, personal insults and abuses are rather uncool. Criticise, but know where to draw the line. No point putting in personal details or links, we won't publish them. |