Tv5 Telugu News Channel :: Latest Andhra News, Latest News in Telugu, Tollywood News and Gossips, India News, Picture Galore, Telugu Movie News, Latest Sports news, ICC World Cup 2011
 
""
logo tv5
అంబేద్కర్ విగ్రహాల విధ్వంసం దారుణం-గద్దర్


AA

* దోషులను అరెస్ట్ చేస్తే చాలదని, అదృశ్య శక్తులను బైటికి తేవాలి

అంబేద్కర్ విగ్రహాల విధ్వంసం వెనుక వున్న కారణాలపై దర్యాప్తు జరిపించాలని ప్రజా యుద్ధనౌక నాయకుడు గద్దర్ తదితర దళిత నాయకులు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇవాళ కేవలం దోషులను అరెస్ట్ చేస్తే సరిపోదని, దీని వెనుక వున్న అదృశ్య శక్తులను బైటికి తేవాలని ముఖ్యమంత్రిని కలిసిన దళిత నేతలు విజ్ఞప్తి చేశారు.


Published Date : Saturday, 28/1/2012 5:46 PM IST



Related Articles
Gallery