నర్సన్నపేట ఎమ్మెల్యే కుమారుడి వివాహానికి జగన్ హాజరు

* విశాఖలోని పోర్ట్ స్టేడియంలో వివాహ వేడుకలు
* వివాహానికి హాజరైన మంత్రి ధర్మాన, బాలరాజు
నర్సన్న పేట ఎమ్మెల్యే కృష్టదాస్ కుమారుడి వివాహానికి జగన్ హాజరయ్యారు. విశాఖలోని పోర్ట్ స్టేడియంలో జరిగిన వివాహ వేడుకల్లో జగన్ పాల్గొని వధూవరులను ఆశీర్వదించారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన నర్సీపట్నం ఎమ్మెల్యే ముత్యాల పాప కుమార్తె శ్రావణికి, నర్సన్నపేట ఎమ్మెల్యే కృష్టదాస్ కుమారుడు రామలింగం నాయుడుతో వివాహం జరిగింది. వివాహ వేడుకలకు మంత్రులు ధర్మాన ప్రసాదరావు, బాలరాజులతో పాటు ఇతర ప్రముఖులు హాజరయ్యారు.
Published Date : Saturday, 4/2/2012 2:37 PM IST .
Watch Video...

Be the first to comment on this article
| |
|||
|
Don't post rude or nasty comments. Ethnic slurs, personal insults and abuses are rather uncool. Criticise, but know where to draw the line. No point putting in personal details or links, we won't publish them. |