ట్రయల్‌కోర్టు తీర్పుపై సుబ్రహ్మణ్యస్వామి అసంతృప్తి

* పైకోర్టుకు వెళ్తానన్న స్వామి
ట్రయల్ కోర్టు తీర్పుపై పిటిషనర్ సుబ్రహ్మణ్యస్వామి అసంతృప్తి వ్యక్తం చేశారు. పాటియాల కోర్టు తీర్పును సవాల్ చేస్తూ పైకోర్టుకు వెళ్లనున్నట్లు ఆయన తెలిపారు. టూజీ కేసులో చిదంబరం సహా ఎవరిని వదలబోనని ఆయన స్పష్టం చేశారు.
Published Date : Saturday, 4/2/2012 3:18 PM IST

Be the first to comment on this article
| |
|||
|
Don't post rude or nasty comments. Ethnic slurs, personal insults and abuses are rather uncool. Criticise, but know where to draw the line. No point putting in personal details or links, we won't publish them. |