ఐఏఎస్ శ్రీలక్ష్మిపై నారాయణ సంచలన వ్యాఖ్యలు

* ఎంత అందంగా ఉంటుందో, అంతే అవినీతి పరురాలుః నారాయణ
* ఏసీబీ దాడుల్లో బయటపడ్డ పేర్లను వెల్లడించాలిఃనారాయణ
ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మి ఎంత అందంగా ఉంటుంటో, అవినీతిలో మాత్రం అంత వికారంగా ఉంటుందని సీపీఐ నేత నారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను కూడా మొదట్లో శ్రీలక్ష్మిని చాలా నిజాయితీపరురాలిగా భావించానని, కానీ తిరుపతి నుంచి నెల్లూరుకి మారిన తర్వాత శ్రీలక్ష్మి నిజస్వరూపం బయటపడిందని నారాయణ వ్యాఖ్యానించారు. మద్యం సిండికేట్లలో రాజకీయ నేతల పేర్లు బయటపెట్టాలని, లేకపోతే ఈ నెల 18 నుంచి రాష్ట్ర వ్యాప్త ఉద్యమం చేస్తామని నారాయణ హెచ్చరించారు.
Published Date : Saturday, 4/2/2012 3:49 PM IST .

Be the first to comment on this article
| |
|||
|
Don't post rude or nasty comments. Ethnic slurs, personal insults and abuses are rather uncool. Criticise, but know where to draw the line. No point putting in personal details or links, we won't publish them. |