Tv5 Telugu News Channel :: Latest Andhra News, Latest News in Telugu, Tollywood News and Gossips, India News, Picture Galore, Telugu Movie News, Latest Sports news, ICC World Cup 2011
 
""
logo tv5
రాష్ట్ర మంత్రి వర్గ విస్తరణ నా పరిధిలో లేదు : బొత్స


AA

* ముఖ్యమంత్రే చూసుకుంటారన్న బొత్స సత్యనారాయణ

మంత్రి వర్గ విస్తరణ తన పరిధిలో లేదని పీసీసీ చీఫ్‌ బొత్ససత్యనారాయణ విశాఖలో అన్నారు. మంత్రి వర్గ విస్తరణకు సంబంధించి ముఖ్యమంత్రే నిర్ణయం తీసుకుంటారని బొత్స అన్నారు. నర్సీపట్నం ఎమ్మెల్యే ముత్యాలపాప కూతురు వివాహ వేడుకల్లో పాల్గొనేందుకు ఆయన విశాఖ వచ్చారు.


Published Date : Saturday, 4/2/2012 4:17 PM IST



Related Articles
Gallery