చిన్నజీయర్‌పై టీటీడీ ఈవో పరోక్ష విమర్శలు

* తిరుమలలో అన్నీ ఆగమయుక్తంగానే జరుగుతున్నాయని వివరణ
టీటీడీపై వస్తున్న విమర్శలన్నీ కేవలం కల్పితాలని ఈవో సుబ్రహ్మణ్యం చిన్నజీయర్ ను ఉద్దేశించి పరోక్ష విమర్శలు చేశారు.తిరుమల శ్రీవారి సన్నిధిలో అన్ని కార్యక్రమాలు ఆగమయుక్తంగా జరుగుతున్నాయని వివరణ ఇచ్చారు.భక్తుల సౌకర్యార్ధం తిరుమలలో కొన్నికట్టడాలు తొలగించాల్సి వస్తుందని తెలిపారు.
భవిష్యత్తులో రాంబగీచా, జియ్యర్ మఠాలు కూడా తొలగించాల్సిన పరిస్థితి రావచ్చని టీటీడీఈఓ పేర్కొన్నారు. తిరుమలలో భక్తుల సౌకర్యార్ధం ఎవరు సలహాలు ఇచ్చినా స్వీకరిస్తామని అన్నారు.అయితే..తిరుమలపై స్వామీజీలతో బహిరంగ చర్చలకు దిగి ఆలయప్రతిష్టను దిగజార్చలేమని తేల్చి చెప్పారు.
Published Date : Saturday, 4/2/2012 4:20 PM IST
Watch Video...

Be the first to comment on this article
| |
|||
|
Don't post rude or nasty comments. Ethnic slurs, personal insults and abuses are rather uncool. Criticise, but know where to draw the line. No point putting in personal details or links, we won't publish them. |