Tv5 Telugu News Channel :: Latest Andhra News, Latest News in Telugu, Tollywood News and Gossips, India News, Picture Galore, Telugu Movie News, Latest Sports news, ICC World Cup 2011
 
""
logo tv5
సెల్ ఛార్జింగ్ పెడుతూ యువకుడు మృతి


AA

* సెల్ ఫోన్ చార్జర్‌ వైర్‌కు కరెంట్ పాసవ్వడంతో మృతి

కడప జిల్లా చిన్న మండెం మండలంలో లో సెల్ ఫోన్ చార్జింగ్ పెడుతూ ఓ యువకుడు మృతిచెందడం సంచలనం సృష్టించింది. చిన్న మండెం గ్రామానికి చెందిన ఉమాశంకర్ విధులు ముగించుకొని వచ్చి తన సెల్ ఫోన్ చార్జింగ్ పెట్టాడు. అయితే చార్జింగ్ అయిపోయిన వెంటనే పిన్ తీస్తుండగా షాక్ కొట్టి అక్కడికక్కడే
చనిపోయాడు.

గత పది రోజులుగా గ్రామంలో ఇళ్ళకు, గోడలకు ఎర్త్ వస్తుందని అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. అయితే విద్యుత్ షాక్‌తో చనిపోయిన మృతుడు ఉమాశంకర్ కూడా స్వయంగా ఓ విద్యుత్‌ కేంద్రంలో ఆపరేటర్‌గా పనిచేస్తుండటం విశేష

Published Date : Saturday, 4/2/2012 5:21 PM IST


Related Articles
Gallery