ఐఏఎస్ అధికారుల్లో చీలిక...?
* సీనియర్, జూనియర్లుగా ఐఏఎస్‌ల్లో వర్గాలు
* ఇన్నాళ్లు హవా నడిపించిన ఐఎఏస్‌పై సీనియర్ల గుర్రు
* చట్టం ముందు అందరూ సమానులే అంటున్న సీనియర్లు
* మంత్రుల కంటే అధికారులే బాధ్యత వహించాలని లాజిక్
* తప్పు చేస్తే శిక్ష పడాల్సిందేనంటున్న సీనియర్ ఐఏఎస్‌లు
* జనరల్ బాడీ మీటింగ్‌లో ఈ అంశాల్ని ప్రస్తావిస్తామన్న సీనియర్లు
* మంత్రులు చెప్పిన ప్రతిదానికి తలవంచాల్సిన పనిలేదు: సీనియర్లు
* సీబీఐ కేసులను ఐఏఎస్‌లు గుణపాఠంగా నేర్చుకోవాలని హితవు
ఐఎఏస్‌ల జనరల్ బాడీ మీటింగ్ మరికాసేపట్లో ప్రారంభం కానుంది.ఐతే ఐఎఏస్ అధికారుల్లో చీలిక వచ్చిందన్న వార్తలు వస్తున్నాయి.తప్పు చేస్తే ఎంతటి వారికైనా శిక్ష పడాల్సిందేనని సీనియర్లు అంటున్నట్లు సమాచారం.
Published Date : Saturday, 4/2/2012 5:42 PM IST

Click Here to View/Post Comments (1)
| voloju harinath :
yes it is right if any IAS does mistake directly or indirectly its punishable. Why an IAS must shake their heads for wrong things being made by polotical or non polotical persons. Now a days meaning of IAS is being forgotten by most of Officers. Just remember most seniors who have acted straight forward with system and take them as your guide. perhaps most of persons are dreaming to become political persons after their retirement. Better you have dream you resign and join hands with polotical parties but not when your in service.
|
|||
|
Don't post rude or nasty comments. Ethnic slurs, personal insults and abuses are rather uncool. Criticise, but know where to draw the line. No point putting in personal details or links, we won't publish them. |