Tv5 Telugu News Channel :: Latest Andhra News, Latest News in Telugu, Tollywood News and Gossips, India News, Picture Galore, Telugu Movie News, Latest Sports news, ICC World Cup 2011
 
""
logo tv5
ఆస్పత్రి నుండి జైలుకెళ్ళిన బీపీ ఆచార్య


AA

అనారోగ్యంతో ఆసుపత్రిపాలైన బి.పి. ఆచార్యకు ఆరోగ్యం కాస్త మెరుగుపడటంతో ఆయనను ఆసుపత్రి నుంచి తిరిగి చంచల్‌గూడ జైలుకి తరలించారు. ఎమ్మార్‌ కేసులో సిబిఐ అరెస్టు చేసి జైలుపాలు చేసిన ఆచార్యకు జైలుకి రాగానే అస్వస్థతకు గురయ్యారు. దీంతో చంచల్‌గూడ జైలు అధికారులు ఆయనను ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.

ఆచార్యకు బి.పి పెరగడంతో పాటు, షుగర్‌ లెవల్స్‌ పూర్తిగా పడిపోవడంతో ఆయనను AMC వార్డులో చికిత్స జరిపారు. కాస్త ఆరోగ్యం మెరుగుపడేసరికి ఆసుపత్రి వర్గాలు ఆయనను డిశ్చార్జి చేయడంతో తిరిగి చంచల్‌గూడ జైలుకి చేరుకున్నారు.

Published Date : Saturday, 4/2/2012 5:49 PM IST


Related Articles
Gallery