కిరణ్ పై మంత్రి డీఎల్ పరోక్ష విమర్శలు
.jpg)
ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిపై మంత్రి డీఎల్ రవీంద్రారెడ్డి మరోసారి ఫైర్ అయ్యారు. కిరణ్‌ను ఉద్దేశించి ఆయన ఘాటైన పరోక్ష విమర్శలు చేశారు. ఉన్నత స్థానంలో ఉన్న వ్యక్తి ...తమ సామాజిక వర్గానికి చెందిన ఒక వ్యక్తిని కాపాడి ..వెనకబడిన తరగతులకు చెందిన మోపిదేవి వెంకట రమణను బలిపశువు చేశారని మండిపడ్డారు. మోపిదేవి చాలా మంచి వాడని...ఆయనపై ఇలాంటి ఆరోపణలు చేయడం సరికాదన్నారు. ఇటు 108 పైనా కూడా డీఎల్‌కు సోనియాకు లేఖ రాసినట్లు సమాచారం.
Published Date : Thursday, 9/2/2012 3:20 PM IST
Watch Video...
Published Date : Thursday, 9/2/2012 3:20 PM IST
Watch Video...
Be the first to comment on this article
| |
|||
|
Don't post rude or nasty comments. Ethnic slurs, personal insults and abuses are rather uncool. Criticise, but know where to draw the line. No point putting in personal details or links, we won't publish them. |

