Tv5 Telugu News Channel :: Latest Andhra News, Latest News in Telugu, Tollywood News and Gossips, India News, Picture Galore, Telugu Movie News, Latest Sports news, ICC World Cup 2011
 
""
logo tv5
బడ్జెట్ సమావేశాల్లో ఏ లోటు లేకుండా చూస్తా


AA

అసెంబ్లీ సమావేశాలు సజావుగా జరిగేలా అన్ని పార్టీలను కలుపుకుని పోవడంలో తనవంతు కృషి చేస్తానని చీఫ్‌ విప్‌గా ఎంపికైన గండ్రా వెంకటరమణారెడ్డి తెలిపారు. బడ్జెట్ సమావేశాల్లో ఎలాంటి లోటుపాట్లు లేకుండా చూస్తానని.. సభలో ప్రజాస్వామ్యబద్దంగా చర్చలు జరిగేలా ప్రయత్నిస్తామన్నారు. ఇటు శాసనమండలి విప్‌గా ఎంపికైన రుద్రరాజు పద్మరాజు చట్టసభల విలువలు ఇనుమడింపజేసేలా కృషి చేస్తానని తెలిపారు. తమను ఈ పదవులకు ఎంపిక చేసిన సోనియా ,ఆజాద్ , సీఎం, కిరణ్‌లకు వారు కృతజ్ఞతలు తెలిపారు.

Published Date : Thursday, 9/2/2012 3:22 PM IST


Related Articles
Gallery