Tv5 Telugu News Channel :: Latest Andhra News, Latest News in Telugu, Tollywood News and Gossips, India News, Picture Galore, Telugu Movie News, Latest Sports news, ICC World Cup 2011
 
""
logo tv5
కాంగ్రెస్‌లో విభేదాలు వాస్తవమే: చిరంజీవి


AA

కాంగ్రెస్ పార్టీలో విభేదాలు ఉన్నమాట వాస్తవమేనని తిరుపతి ఎమ్మెల్యే చిరంజీవి అన్నారు. తిరుపతి పర్యటనకు వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్‌లో ఉన్న విభేదాలపై రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి గులాం నబీ ఆజాద్ దృష్టి సారిస్తున్నారని ఆయన అన్నారు. లిక్కర్ ముడుపుల వ్యవహారంలో మోపిదేవిపై వచ్చిన ఆరోపణలు నిరాధారమని చిరంజీవి అన్నారు. తిరుపతిని మురికివాడలు లేని పట్టణ ంగా తీర్చిదిద్దుతామని ఆయన హామీ ఇచ్చారు.

Published Date : Thursday, 9/2/2012 6:30 PM IST


Related Articles
Gallery