అస్సేబ్లిలో పయ్యావుల వర్సెస్ పార్థసారథి
.jpg)
రచ్చబండలో దరఖాస్తు చేసుకున్న వారికి కాకుండా కాంగ్రెస్ కార్యకర్తలకే ఇళ్లు ఇస్తున్నారని చంద్రబాబు ఆరోపించారు. కృష్ణా జిల్లాకు చెందిన మంత్రి పార్ధసారధి టీడీపీ వాళ్లను తప్పించి ఇతరులకు ఇమ్మని ఈ-మెయిల్ ఇచ్చారని బాబు చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపాయి. దీనిపై మంత్రి పార్థసారధి వివరణ ఇచ్చారు. ఈ-మెయిల్ ఇచ్చినట్లు నిరూపిస్తే దేనికైనా సిద్ధమేనని స్పష్టం చేసారు.
తమపార్టీ నేతల నుంచి ప్రపోజల్ తీసుకోవాలని.... అధికారులను రిక్వెస్ట్ చేస్తే తప్పేంటని మంత్రి ప్రశ్నించారు. దీంతో సభలో గందరగోళం నెలకొంది. టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ మంత్రి ఇచ్చిన ఈ-మెయిల్ కాపీని చదివి విన్పించారు. కృష్ణా జిల్లాలో ఓడిపోయిన నలుగురు నేతల నుంచి వచ్చిన జాబితాకు ప్రయారిటీ ఇవ్వాలని మంత్రి చెప్పారని కేశవ్ ఆరోపించారు. దీనిపై ఎలాంటి విచారణకైనా సిద్దమని..బాబులా తాను స్టే తెచ్చుకోనని ఎద్దేవా చేశారు.
Published Date : Wednesday, 22/2/2012 6:08 PM IST

Be the first to comment on this article
| |
|||
|
Don't post rude or nasty comments. Ethnic slurs, personal insults and abuses are rather uncool. Criticise, but know where to draw the line. No point putting in personal details or links, we won't publish them. |