ఉప ఎన్నికలపై TRS ఫోకస్
.jpg)
* మార్చి 10 నుంచి కేసీఆర్ ప్రచారం
* ఆరు నియోజకవర్గాల్లో వరుస ప్రచారం
* మార్చి 5 నుంచి విజయశాంతి ఎలక్షన్ క్యాంపేన్
భారీ మెజార్టీయే లక్ష్యంగా ఉప ఎన్నికల్లో ప్రచారం చేపట్టాలని పార్టీ నేతలకు టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. ఉప ఎన్నికల ప్రచారం, అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించేందుకు తెలంగాణ భవన్‌లో టీఆర్‌ఎస్ పొలిట్ బ్యూరో రాష్ట్ర కార్యవర్గం ఎమ్మెల్యేలతో కేసీఆర్ సమావేశమయ్యారు. తెలంగాణలోని ఆరు స్థానాలలో జరుగుతున్న ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌దే గెలుపని.. ఐతే ఏమాత్రం అలసత్వం ప్రదర్శించవద్దని నేతలకు కేసీఆర్ పిలుపునిచ్చారు.
మార్చి పది నుంచి కేసీఆర్ ఉప ఎన్నికలు జరుగుతున్న ఆరు నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు. అటు విజయశాంతి ప్రచార షెడ్యూల్ కూడా ఖరారైంది. మార్చి 5 నుంచి ఆమె పర్యటించనున్నారు.
Published Date : Wednesday, 22/2/2012 6:30 PM IST

Be the first to comment on this article
| |
|||
|
Don't post rude or nasty comments. Ethnic slurs, personal insults and abuses are rather uncool. Criticise, but know where to draw the line. No point putting in personal details or links, we won't publish them. |