Tv5 Telugu News Channel :: Latest Andhra News, Latest News in Telugu, Tollywood News and Gossips, India News, Picture Galore, Telugu Movie News, Latest Sports news, ICC World Cup 2011
 
""
logo tv5
పేద ముస్లింలకు టిడిపి చేయూత


AA


రంజాన్‌ పండుగ సందర్భంగా పాతబస్తీలో పేద ముస్లిం కుటుంబాలకు తెలుగుదేశం పార్టీ నిత్యావసర వస్తువలను పంపిణీ చేసింది. ఎమ్మెల్సీ మస్కతి ఆధ్వర్యంలో చేపట్టిన ఈ కార్యక్రమంలో అధినేత చంద్రబాబునాయుడు పాల్గొన్నారు. ఒక్కో కుటుంబానికి 10 కిలోల బియ్యం, దుస్తులు, 200 రూపాయలను పంపిణీ చేశారు. ఇఫ్తార్‌ విందుకు బదులు పేద ముస్లిం కుటుంబాలకు పార్టీ తరఫున సహాయం చేస్తున్నట్లు చంద్రబాబు అన్నారు.

Published Date : Sep 05, Sunday 02:03PM IST

Watch Video.....


Watch Video...
Related Articles
Gallery