Tv5 Telugu News Channel :: Latest Andhra News, Latest News in Telugu, Tollywood News and Gossips, India News, Picture Galore, Telugu Movie News, Latest Sports news, ICC World Cup 2011
 
""
logo tv5
కోస్తాంధ్రాలో విస్తారంగా వర్షాలు


AA


వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం దక్షిణ ఒరిస్సా, కోస్తాంధ్రా ప్రాంతాల్లో కొనసాగుతోంది. దీనికి తోడు అల్పపీడనం ప్రాంతం నుంచి కోస్తాంధ్రా మీదుగా అల్పపీడన ద్రోణి తోడవటంతో ఆయా ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కరుస్తున్నాయి. అల్పపీడన ద్రోణి ప్రభావంతో కోస్తాంధ్రా ప్రాంతాల్లో ఓ మాదిరి వర్షాలు పడతాయని విశాఖ వాతావరణ కేంద్రం ప్రతినిధి తెలిపారు. భారీ వర్షాలు మరో 24 గంటలపాటు కొనసాగుతాయన్నారు.

Published Date : Sep 05, Sunday 05:03PM IST

Watch Video.....


Watch Video...
Related Articles
Gallery