ఓదార్పులో బాలినేని సంచలన వ్యాఖ్యలు

ప్రకాశం జిల్లాలో కొనసాగుతున్న జగన్మోహన్‌రెడ్డి ఓదార్పుయాత్రలో మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు కొనసాగాలంటే రాష్ట్రంలో జగన్మోహన్‌రెడ్డి నాయకత్వం అవసరమని చెప్పారు . వైఎస్ సంక్షేమ పథకాలవల్లే రెండవసారి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందన్నారు. తన పదవి పోయినా పర్వాలేదుగాని...జగన్‌ను మాత్రం రాష్ట్రసారధిని చేయాల్సిందేనని బాలినేని స్పష్టంచేశారు. జగన్... వైఎస్ అందించిన ఆణిముత్యమని ఆయనను అందరూ ఆశీర్వదించాలని కోరారు.
Published Date : Sep 05, Sunday 05:30PM IST
Watch Video.....
Watch Video...
Be the first to comment on this article
| |
|||
|
Don't post rude or nasty comments. Ethnic slurs, personal insults and abuses are rather uncool. Criticise, but know where to draw the line. No point putting in personal details or links, we won't publish them. |

