Tv5 Telugu News Channel :: Latest Andhra News, Latest News in Telugu, Tollywood News and Gossips, India News, Picture Galore, Telugu Movie News, Latest Sports news, ICC World Cup 2011
 
""
logo tv5
ఓయూ ఘటనపై విచారణ చేస్తున్నాం


AA


గ్రూప్ 1 పరీక్ష సందర్భంగా ఉస్మానియా యూనివర్శిటీలో జరిగిన అవాంఛనీయ సంఘటనలు దురదృష్టకరమని హైదరాబాద్‌ పోలీసు కమీషనర్ ఏకె ఖాన్ అన్నారు. ఘటనకు భాద్యులను గుర్తించి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన అన్నారు. విధినిర్వహణలో ఉన్న సిబ్బంది పై దాడి చేసిన వారిని సైతం ఉపేక్షించబోమని సీపీ తెలిపారు.

Published Date : Sep 05, Sunday 05:43PM IST

Watch Video.....


Watch Video...
Related Articles
Gallery