Tv5 Telugu News Channel :: Latest Andhra News, Latest News in Telugu, Tollywood News and Gossips, India News, Picture Galore, Telugu Movie News, Latest Sports news, ICC World Cup 2011
 
""
logo tv5
గ్రూప్-1 ప్రిలిమ్స్ రద్దు చేయాలన్న కేసీఆర్


AA


గ్రూప్‌ వన్‌ విషయంలో ప్రభుత్వం మొండిగా వ్యవహరించిందని టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ విమర్శించారు. పరీక్షలను రద్దు చేయకపోతే తెలంగాణ ప్రజలు చూస్తూ ఊరుకోరని స్పష్టం చేశారు. అనేక అవినీతి అక్రమాలకు పాల్పడ్డ ఏపీపీఎస్సీ ఛైర్మన్‌ను తక్షణం తొలగించాలని ఆయన డిమాండ్‌ చేశారు. తెలంగాణ ప్రాంత మంత్రులు, ఎంపీల మాటలకు రోశయ్య విలువ లేకుండా చేశారన్నారు.

Published Date : Sep 05, Sunday 05:53PM IST

Watch Video.....


Watch Video...
Related Articles
Gallery