Tv5 Telugu News Channel :: Latest Andhra News, Latest News in Telugu, Tollywood News and Gossips, India News, Picture Galore, Telugu Movie News, Latest Sports news, ICC World Cup 2011
 
""
logo tv5
విశాఖ జిల్లా లక్ష్మీపురంలో రైతు మృతి


AA



విశాఖ జిల్లా భీమిలి మండలం లక్ష్మీపురంలో ఓ రైతు మృతి వివాదాస్పదం అవుతోంది. ఓ వ్యక్తి బాతులను వేటాడుతుండగా.. తుపాకి గుండు తగిలి రైతు చనిపోయినట్లు స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ విషయాన్నీ ఇప్పటికి ఎవరు అధికారికంగా ద్రువికరించలేదు. పోలీసులు మృతుని ఒంటి పై గాయలేమి లేవని తెలిపారు.

Published Date : Monday, Sep 6, 11:04am IST

Watch Video....


Watch Video...
Related Articles
Gallery