ఫీజు రియంబర్స్‌మెంట్‌పై టీడీపీ పోరు

ఫీజు రియంబర్స్‌మెంట్‌పై పోరాటానికి తెలుగుదేశం సమాయత్తం అవుతోంది. దీనిపై ఇవాళ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు తమ ఎమ్మెల్యేలు, సీనియర్ నేతలతో మంతనాలు జరుపుతున్నారు. ఉన్నత విద్యాభ్యాసం చేసే మైనార్టీ విద్యార్దులకు ఫీ రీ-ఇమ్బర్స్మేంట్ విషయంలో జరుగుతున్న అన్యాయాన్ని అడ్డుకునేందుకు టిడిపి సిద్దం అవుతోంది. ఈ విషయమై నేడు చంద్ర బాబు పార్టీ ఎమ్మెల్యేలతో భేటి కానున్నారు.
Published Date : Monday, Sep 6, 11:48am IST
Watch Video.....
Watch Video...
Published Date : Monday, Sep 6, 11:48am IST
Watch Video.....
Watch Video...
Be the first to comment on this article
| |
|||
|
Don't post rude or nasty comments. Ethnic slurs, personal insults and abuses are rather uncool. Criticise, but know where to draw the line. No point putting in personal details or links, we won't publish them. |

