హైదరాబాద్ పాతబస్తీలో భారీ అగ్ని ప్రమాదం

హైదరాబాద్ పాతబస్తీలోని మదీనా హోటల్‌లో కొద్దిసేపటి క్రితం అగ్నిప్రమాదం సంభవించింది. అగ్నిమాపక సిబ్బంది మరియు స్థానికులు మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ ప్రమాదం షార్ట్ సర్క్యూట్ వలన సంభవించిందని ప్రాధమిక సమాచారం. రద్దీ ప్రదేశంలో ప్రమాదం జరగడంతో ట్రాఫిక్ నిలిచిపోయింది. మంటలు పక్క షాపులకు వ్యాపించకుండా చర్యలు తీసుకున్నారు. ఈ ప్రమాదంలో గాయపడిన వారి సంఖ్య ఇంకా తెలియాల్సి ఉంది.
Published Date : Monday, Sep 6, 12:53pm IST
Watch Video....
Watch Video...
Published Date : Monday, Sep 6, 12:53pm IST
Watch Video....
Watch Video...
Be the first to comment on this article
| |
|||
|
Don't post rude or nasty comments. Ethnic slurs, personal insults and abuses are rather uncool. Criticise, but know where to draw the line. No point putting in personal details or links, we won't publish them. |

