Tv5 Telugu News Channel :: Latest Andhra News, Latest News in Telugu, Tollywood News and Gossips, India News, Picture Galore, Telugu Movie News, Latest Sports news, ICC World Cup 2011
 
""
logo tv5
ఘనంగా హోంమంత్రి కుమారుడి వివాహం


AA

రాష్ట్ర హోంశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రధమ కుమారుడు కార్తిక్ రెడ్డి వివాహం ఘనంగా జరిగింది. శంషాబాద్‌ ఎయిర్‌ పోర్ట్‌లో ఉన్న నోవాటెల్ హోటల్‌లో జరిగిన వివాహానికి రాజకీయ, సినీ ప్రముఖలందరు హాజరయ్యారు. గవర్నర్‌ నరసింహన్‌ దంపతులు, ముఖ్యమంత్రి రోశయ్య, కేంద్ర న్యాయశాఖ మంత్రి వీరప్పమొయిలీ, కడప ఎంపీ వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి, కేవీపీ రామచంద్రరావు, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌, చిరంజీవి, బండారు దత్తాత్రేయ, మోహన్‌ బాబు, రోజా, జయప్రద, జానారెడ్డి తదితరులు హజరై నూతన దంపతులను ఆశీర్వదించారు.


Watch Video...
Related Articles
Gallery