Tv5 Telugu News Channel :: Latest Andhra News, Latest News in Telugu, Tollywood News and Gossips, India News, Picture Galore, Telugu Movie News, Latest Sports news, ICC World Cup 2011
 
""
logo tv5
సచివాలయంలో కాబినేట్‌ సమావేశం


AA

సచివాలయంలో సిఎం రోశయ్య అధ్యక్ష్యతన కాబినేట్‌ సమావేశం జరుగుతోంది. ఈ సమావేశంలో ప్రధానంగా వడ్డీ వ్యాపారులను నియంత్రించేదుకు కావలసిన చట్టాలు, మచిలీపట్నం కోర్టులో లీడ్‌ ఆపరేటర్‌గా మైటాస్‌ నుండి నవయుగ ఇంజనీరింగ్‌ లిమిటెడ్‌కి అప్పగింత వంటి విషయాలపై చర్చించనున్నారు. దీనితో పాటు భూపంపిణీకి సంభందించి 15 అంశాలు, ప్రజాపథం యాత్రపై సమావేశంలో ప్రస్థావనకు రానున్నాయి.


Watch Video...
Related Articles
Gallery