Tv5 Telugu News Channel :: Latest Andhra News, Latest News in Telugu, Tollywood News and Gossips, India News, Picture Galore, Telugu Movie News, Latest Sports news, ICC World Cup 2011
 
""
logo tv5
ఈస్ట్ కోస్ట్ ఎక్స్ ప్రెస్ కు బాంబు బెదిరింపు


AA


ఓ ఆగంతకుడు ఈస్ట్ కోస్ట్ ఎక్స్ ప్రెస్ లో బాంబు ఉన్నట్లు ఫోన్ చేయడంతో అప్రమత్తమైన పోలీసులు రైలును ఆముదాలవలసలో ఆపి తనిఖీలు నిర్వహించారు. తనిఖిలో ఎటువంటి బాంబును గుర్తించకపోవడంతో తనిఖి అనంతరం రైలు బయలుదేరింది. వచ్చిన ఫోన్ కాల్ పై పోలీసులు విచారణ ప్రారంభించారు.

Published Date : Friday, Oct 1, 12:11pm IST


Related Articles
Gallery