Tv5 Telugu News Channel :: Latest Andhra News, Latest News in Telugu, Tollywood News and Gossips, India News, Picture Galore, Telugu Movie News, Latest Sports news, ICC World Cup 2011
 
""
logo tv5
గోవర్థన్‌పై సీఎం రోశయ్యకు ఫిర్యాదు


AA

జేఏసీ గౌరవాధ్యక్షుడి ముసుగులో కామారెడ్డి ఎమ్మెల్యే గంప గోవర్థన్ కాంగ్రెస్ నాయకులపై దాడులకు పాల్పడుతున్నాడని మాజీ మంత్రి షబ్బీర్‌ అలీ సీఎం రోశయ్యకు ఫిర్యాదు చేశారు. కామారెడ్డి ప్రజాపథంలో మంచినీటి సమస్య తీర్చాలని అడిగినందుకు గిరిజనులపై టీడీపీ కార్యకర్తలతో ఎమ్మెల్యే దాడి చేయించాడని ఆయన ఆరోపించారు. మున్పిపల్ చైర్మెన్‌తో సహా గాయాలపాలైనా కాంగ్రెస్‌ నాయకులతో కల్సి ఆయన సీఎం వద్దకు వచ్చారు. టీడీపీకి వెన్నుపోటు పొడించేందుకు తనను డబ్బులు అడిగిన గోవర్థన్‌కు తనను విమర్శించే స్థాయిలేదని షబ్బీర్ అలీ అన్నారు.


Watch Video...
Related Articles
Gallery