నేడు రాష్ట్ర క్యాబినెట్ సమావేశం
.jpg)
రాష్ట్ర క్యాబినెట్ నేడు భేటీ కానుంది. ముఖ్యమంత్రి రోశయ్య అధ్యక్షతన జరిగే ఈ క్యాబినెట్ సమావేశంలో ప్రధానంగా ప్రజాపథంపై చర్చించే అవకాశాలున్నాయి. అలాగే ఈనెల 14న జిల్లాల్లో, 20న హైదరాబాద్‌లో జరిగే పునరంకిత సభల గురించి కూడా క్యాబినెట్ చర్చించే వీలుంది. నీటి ఎద్దడి, విద్యుత్ సరఫరా, అభివృద్ధి పథకాల పని తీరు తదితర అంశాలు మంత్రివర్గ భేటీలో చర్చకు వచ్చే అవకాశముంది.
Click Here to View/Post Comments (1)
| vijay :
looking bad
|
|||
|
Don't post rude or nasty comments. Ethnic slurs, personal insults and abuses are rather uncool. Criticise, but know where to draw the line. No point putting in personal details or links, we won't publish them. |

