Tv5 Telugu News Channel :: Latest Andhra News, Latest News in Telugu, Tollywood News and Gossips, India News, Picture Galore, Telugu Movie News, Latest Sports news, ICC World Cup 2011
 
""
logo tv5
విద్యుత్ శాఖ అధికారులతో సీఎం సమీక్ష


AA

రాష్ట్రంలో విద్యుత్ కొరత నెలకొన్న నేపద్యంలో ప్రస్తుతం ఉన్న విద్యుత్‌ను ఏ మేరకు వివిద రంగాలకు సరఫరా చెయ్యాలి అన్న విషయంపై రాష్ట్ర ముఖ్యమంత్రి డా. కొణిజేటి రోశయ్య విధ్యుత్ శాఖ అధికారులతో సంప్రదింపులు జరిపారు.ఈ మేరకు తక్కువ మొత్తంలో విధ్యుత్‌ను వినియోగించే చిన్న , మధ్య తరహా పరిశ్రమలకు విద్యుత్‌ కోత ఎత్తివేయాలని ముఖ్యమంత్రి విద్యుత్ శాఖ అధికారులను ఆదేశించారు. వరి కోతకు వచ్చినందున వ్యవసాయానికి విద్యుత్‌ వినియోగం తగ్గిందని... ఈ విద్యుత్‌ను పరిశ్రమలకు సరఫరా చేయాలని సూచించారు . సిమెంట్‌ , స్టీలు , కెమికల్ మినహా మిగిలిన పరిశ్రమలకు విద్యుత్‌ కోత ఎత్తివేయాలని సిఎం ఆదేశించారు. తద్వారా ఎక్కువ మందికి విద్యుత్ అంద చేయవచ్చునని ఆయన అధికారులకు సూచనలిచ్చారు


Watch Video...
Related Articles
Gallery