|
|
 |
|
|
|
|
|
|
|
|
నేడు ఢిల్లీలో ముఖ్యమంత్రుల సదస్సు |
|
|
|
నవంబర్ 4, 2009, బుధవారం |
|
|
ఇవాళ ఢిల్లీలో రాష్ట్రాల ముఖ్యమంత్రుల సదస్సు జరుగుతుంది. కేంద్ర గిరిజన వ్యవహారాల మంత్రిత్వశాఖ నిర్వహించే సదస్సులో ప్రధాని మన్మోహన్ ప్రసంగిస్తారు. గిరిజనాభివృద్ధి పథకాలు, అటవీ హక్కుల చట్టం పై ఇందులో సమీక్షిస్తారు. అన్ని రాష్ట్రాలకు చెందిన సిఎంలతో పాటు గిరిజనాభివృద్ది, అటవీ సామాజిక సంక్షేమశాఖ మంత్రులు కూడా హాజరవుతున్నారు. |
|
|
|
|
|
|