Home l State l National l International l Entertainment l Life Style l Sports l Business l Blogs l Library l RSS Feeds
FlashNews :
    నాగ్ పూర్ టెస్ట్: సచిన్ (100) ఔట్    నాగ్ పూర్: టెస్టుల్లో 46వ సెంచరీ చేసిన సచిన్    హైదరాబాద్: రంగారెడ్డి మినహా     టీచర్ల భార్యాభర్తల ఉమ్మడి బదిలీపై ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్    సాయంత్రం ఉత్తర్వులు వెలువడే అవకాశం    పోలీసు అధికారులతో సమీక్ష నిర్వహించిన స్పీకర్ కిరణ్ కుమార్ రెడ్డి     ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో అసెంబ్లీకి మరింత భద్రత కల్పిస్తాం-పోలీస్ కమీషనర్ ఏకేఖాన్    ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా    కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నాం-పోలీస్ కమీషనర్ ఏకేఖాన్    పోలీసుల సమస్యలను కూడా స్పీకర్ దృష్టికి తీసుకెళ్లాం-పోలీస్ కమీషనర్    జమ్మూకాశ్మీర్ లో మరో మంచు తుఫాను ఓ జవాను మృతి    13 మందిని సురక్షితంగా రక్షించిన ఆర్మీలు    నాగపూర్ టెస్ట్: 122 పరుగుల వద్ద నాలుగో వికెట్ కోల్పోయిన భారత్, ఎస్.బద్రినాథ్ (6) ఔట్    విజయనగరం: కురుపాం మండలం    టిక్కబాయి వద్ద ప్రైవేట్ బస్సు బోల్తా     30 మందికి గాయాలు, ఇద్దరు పరిస్థితి విషమం    హైదరాబాద్: గాంధీ ఆస్పత్రికి చేరుకున్న గవర్నర్ నరసింహన్     గొంతుకు సంబధించిన శస్త్రచికిత్స చెయించుకున్న గవర్నర్ నరసింహన్    హైకోర్టు ఇచ్చిన తీర్పు దురదుష్టకరం-నారాయణ    ముస్లిం రిజర్వేషన్ల కోసం అవసరమైతే     రాజ్యాంగ సవరణ చేయాలి-నారాయణ    ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లడానికి    తక్షణం చర్యలు తీసుకోవాలి-నారాయణ    ముస్లిం రిజర్వేషన్ల పై పగడ్భంది విధానం ప్రకటించాలి-దేవేందర్ గౌడ్    ముస్లిం రిజర్వేషన్లపై సుప్రీంకోర్టులో    స్పెషల్ లీవ్ పిటిషన్ దఖలు చేయాలని    అడ్వకేట్ జనరల్ ను కోరిన ముఖ్యమంత్రి
 
Tags :
కర్నాటక, రాజకీయ సంక్షోభం, గాలి జనార్ధన్ రెడ్డి, 40మంది ఎమ్మెల్యేలు, రాజీనామా,
View Video
 
Bookmark and Share
HyperLink
 
'గాలి'కి మద్దతుగా 40మంది ఎమ్మెల్యేల రాజీనామా
 
నవంబర్ 6, 2009, శుక్రవారం
 
కర్నాటకలో నెలకొన్న రాజకీయ సంక్షోభం ముదిరి పాకాన పడింది. తమ డిమాండ్లకు భాజపా హైకమాండ్ సానుకూలంగా స్పందించకపోవటంతో అసమ్మతి నేత గాలి జనార్ధన్ రెడ్డి మద్దతుగా నలభై మంది ఎం.ఎల్.ఎలు రాజీనామాలకు సిద్ధపడ్డారు. మరో పదిమంది ఎం.ఎల్.ఎలు రాజీనామాలకు సిద్ధంగా వున్నారని ఢిల్లీ, బెంగూరులో ప్రచారం జరుగుతోంది. ముఖ్యమంత్రి యడ్యూరప్పను కొనసాగిస్తామని భాజపా హైకమాండ్ ప్రకటించటం ఇష్టంలేని గాలి వర్గం ఎంతకైనా తెగించాలని నిర్ణయించినట్లు సమాచారం.
Rate this Article : (Current Rating :2.00/5 - Total Voters :5)
Bookmark and Share HyperLink
  Most Read Stories in last 7 days
పాపం..కష్టాల్లో కలర్స్ స్వాతి (1124 Views)
త్రిషపై కోలివుడ్ ఘరమ్ ఘరమ్... (360 Views)
అదుర్స్ కు అంత సీన్ లేదా..? (700 Views)
మధుమేహ రోగులకు సెక్స్ టిప్స్‌...? (292 Views)
తన మనసును బయటపెట్టిన నయన... (615 Views)
పది కోట్లు ఇచ్చినా నచ్చితేనే.. (271 Views)
జై తెలంగాణ అన్ననటుడు సునీల్ (579 Views)
హీరోయిన్‌కి తల్లిగా రోజా..! (264 Views)
శ్రీకృష్ణ కమిటీపై నోరువిప్పిన చంద్రబాబు (403 Views)
ప్రీతి జింతాతో జతకట్టిన ధోనీ (251 Views)
This Page Viewed 144 times
 

Font Help
“Your Exclusive – Telugu Television and Radio programme of Music and Melody” 
TELUGU BHARATHI.CA
 
Home | About Us | Career@tv5news.in | Disclaimer| Contact Us | Search In Telugu| RSS Feeds