|
|
 |
|
|
|
|
|
|
|
|
మధుకోడా అరెస్టుకు రంగం సిద్ధం |
|
|
|
నవంబర్ 6, 2009, శుక్రవారం |
|
|
మనీ ల్యాండరింగ్, ఫోర్జరీ కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి మధుకోడా అరెస్టుకు రంగం సిద్దమైంది. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ చేతికి కీలక పత్రాలు అందాయి. హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న మధుకోడా డిశ్చార్జ్ అయిన వెంటనే అరెస్ట్ చేయడానికి ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు సన్నాహాలు చేసుకుంటున్నారు. రెండు వందలా యాభై కోట్ల అక్రమ ఆస్తులను కోడా తన వ్యక్తిగత సహాయకులపేరుతో ఉంచినట్లు అధికారులు ప్రాథమిక ఆధారాలను సంపాదించారు. |
|
|
|
|
|
|