హైపర్ ఆది తనపై వేసే పంచులకు శాంతి స్వరూప్..

జబర్దస్త్ కామెడీ షో విజయవంతంగా రన్ అవుతుంటుంది. ఈ షో ద్వారా ఎన్నో కుటుంబాలకు జీవనాధారం దొరికింది. కొందరు ఆర్టిస్టులు సినిమాల్లో అవకాశాలు కూడా దక్కించుకున్నారు. షోలోని ఆర్టిస్టులు వేసే పంచులకు బుల్లి తెర ప్రేక్షకులకు బోలెడంత వినోదం. ఇందులోని ఆర్టిస్టులంతా ఓ కుటుంబంలా... Read more »