పెరిగిన పెట్రో ధరలు.. దేశవ్యాప్త నిరసనలకు విపక్షాల సన్నాహాలు

పెట్రో ధరలు రికార్డు స్థాయిలోదూసుకుపోతున్నాయి.. దీనికి కేంద్రం చేతగానితనమే కారణమని విపక్షాలు అగ్గిమీద గుగ్గిలం అవుతున్నాయి.. దేశవ్యాప్తంగా నిరసనలకు సన్నాహాలు చేస్తున్నాయి.. బీజేపీయేతర పార్టీలన్నీ రేపు దేశవ్యాప్త బంద్‌కు పిలుపునిచ్చాయి. పెట్రో ధరల పెరుగదల ఆగేలా కనిపించడం లేదు. రోజురోజుకూ... Read more »

సెప్టెంబర్ 10న భారత్ బంద్..

ప్రధాని నరేంద్ర మోడీ అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా వామపక్షాలు ఈనెల 10వ తేదీ దేశ వ్యాప్త హార్తాళ్‌కు పిలుపునిచ్చాయి. అనూహ్యంగా పెరుగుతున్న పెట్రోల్ ధరలను ప్రధాన కారణంగా చూపుతూ బంద్‌కు పిలుపునిచ్చాయి. దేశ వ్యాప్తంగా చేపట్టనున్న ఈ... Read more »