డాక్టర్ల నిర్లక్ష్యం..కాలు కోల్పోయిన బాలిక

హైదరాబాద్‌లో డాక్టర్ల నిర్లక్ష్యానికి ఐదేళ్ల బాలిక కాలు కోల్పోవాల్సి వచ్చింది. సనత్‌నగర్‌ ప్రాంతానికి చెందిన ఐదేళ్ల చిన్నారి ఇంట్లో ఆడుకుంటుండగా ప్రమాదవశాత్తు కాలిపై కబోర్డ్‌ పడింది. దీంతో.. హుటాహుటిన చిన్నారిని స్థానికంగా ఓ కార్పొరేట్ హాస్పిటల్‌లో చేర్పించారు. చికిత్స చేయడంలో కాలయాపన చేసిన అక్కడి... Read more »