చంద్రబాబు ఎంట్రీతో ఢిల్లీ రాజకీయాల్లో 1996 పరిణామాలు: కుమారస్వామి

దేశాన్ని.. ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకే తాను ప్రయత్నిస్తున్నట్లు సీఎం చంద్రబాబు చెప్పారు. బెంగళూరులో మాజీ ప్రధాని దేవెగౌడ, కర్నాటక సీఎం కుమార స్వామితో భేటీ అయిన చంద్రబాబు.. సమకాలీన పరిస్థితులపై చర్చించినట్లు తెలిపారు. దేవెగౌడతో తనకు ముందునుంచీ మంచి సంబంధాలు ఉన్నాయని..... Read more »