స్నానాలకు నీళ్లు లేవని ఆడపిల్లల జుట్టు కట్ చేయించిన ప్రిన్సిపల్

మెదక్ మినీ గురుకుల పాఠశాలలో ఆడపిల్లలందరికీ ప్రిన్సిపల్‌ జుట్టు కట్ చేయించడం కలకలం రేపింది. హాస్టల్‌లో సరిపడ నీళ్లు లేనందునే ఇలా చేశానని ప్రిన్సిపల్ అరుణ చెబుతున్నారు. స్నానానికి సరిపడ నీళ్లు రావడం లేనందున.. తప్పనిసరి పరిస్థితుల్లో ఇలా చేయాల్సి వచ్చిందంటున్నారు. జుట్టు కత్తిరించేందుకు... Read more »