మహేష్ సరిలేరు నీకెవ్వరు.. పుట్టిన రోజు శుభాకాంక్షలు

మహేష్ బాబు బార్న్ విత్ సిల్వర్ స్క్రీన్. పెద్దగా కష్టపడకుండానే సినిమాల్లోకి వచ్చాడు. కానీ స్టార్డమ్ మాత్రం అంత ఈజీగా రాలేదు. స్టార్ వార్ లో ఎన్నో హర్డిల్స్ ని దాటుకుని సూపర్ స్టార్ అయ్యాడు. ఫ్లాప్స్ వచ్చినప్పుడు నిరాశ పడకుండా ఖలేజా ఉన్న... Read more »