ఫిష్ కర్రీ తింటూ.. ప్రాజెక్ట్‌ అందాలను చూస్తూ..

ఎగువ నుంచి భారీగా వస్తున్న వరదనీటితో జూరాల ప్రాజెక్ట్‌ కళకళలాడుతోంది. గేట్లు ఎత్తేయడంతో నీటి ప్రవాహాన్ని చూసేందుకు పర్యాటులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. సందర్శకుల తాకిడి పెరడగంతో అక్కడ చిరు వ్యాపారాలు జోరందుకున్నాయి. ప్రాజెక్ట్‌ సమీపంలో దొరికే చేపలే ఇక్కడ స్పెషల్‌ ఫుడ్‌. డ్యామ్‌... Read more »

ధర్మపురిలో గోదావరి ఉగ్రరూపం.. సిబ్బందిపై కలెక్టర్‌ సీరియస్‌

గోదావరి ఉగ్రరూపం దాలుస్తోంది.. వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి.. ప్రాజెక్టులన్నీ జలకళ సంతరించుకున్నాయి.. గత పది రోజుల నుంచి ఎడతెరిపి లేని వర్షాలకు తోడు.. ఎగువ నుంచి వస్తున్న వరదతో ప్రస్తుతం తెలంగాణ పరిస్థితి ఇది. ఖరీఫ్‌కు సాగుకు ఆనందంగా సిద్ధమవుతున్న రైతులు… చెరువులకు గండి... Read more »