రాపాకకు బెయిల్.. వైసీపీ ఎమ్మెల్యే దాడి సంగతి ఏంటంటూ పవన్ ప్రశ్న

రాజోలు జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ అరెస్ట్ విషయంలో హైడ్రామా నడిచింది. చివరికి ఈ ఎపిసోడ్ పొలిటికల్ టర్న్ తీసుకుంది. ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరిస్తే..స్వయంగా రాజోలు వస్తానంటూ హెచ్చరించారు పవన్ కళ్యాణ్. అధికారం ఉంటే ఎంత దౌర్జన్యానికైనా తెగపడొచ్చన్నట్లుగా జగన్ సర్కారు వ్యవహరిస్తోందని మండిపడ్డారు... Read more »

ఎన్నికల్లో ఘోర ఓటమిని చవి చూసిన జనసేన.. ఇప్పుడు..

పార్టీ బలోపేతంపై ఫోకస్‌ పెంచారు జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌.. కొత్త తరం రాజకీయ వ్యవస్థ రూపకల్పనే లక్ష్యంగా అడుగులు వేస్తున్న జనసేనాని.. భవిష్యత్తులో బలం పెంచుకునేందుకు ఇప్పట్నుంచే పక్కా వ్యూహాలను అమలు చేస్తున్నారు. ఇందులో భాగంగా ఈరోజు ముఖ్యమైన కమిటీలను ప్రకటించనున్నారు. గ్రామస్థాయి... Read more »

వాటిపై దృష్టి పెట్టాలి – పవన్ కళ్యాణ్

ఎన్నికల్లో ఘోర పరాజయం నుంచి తేరుకున్న పవన్‌ కళ్యాణ్‌.. ఇప్పుడు పార్టీ పటిష్టతపై దృష్టి పెట్టారు. మంగళగిరి పార్టీ కార్యాలయంలో జిల్లాల వారీగా రివ్యూలు చేస్తున్నారు. ఓటమికి కారణాలు.. ఫలితాల తరువాత జిల్లాల్లో పార్టీ పరిస్థితిపై ఆరాతీస్తున్నారు. ఇందులో భాగంగా శుక్రవారం శ్రీకాకుళం జిల్లా... Read more »