ఎల్‌ఐసీ కొత్త పాలసీ.. తక్కువ ప్రీమియం ఎక్కువ రక్షణ

లైఫ్ ఇన్సూరెన్స్ కార్పోరేషన్ (ఎల్‌ఐసీ) కొత్త టర్మ్ పాలసీ జీవన్ అమర్‌ను తీసుకు వచ్చింది. పాలసీదారులకు పూర్తిస్థాయి భద్రత లభిస్తుందని ఎల్‌ఐసీ ఒక ప్రకటనలో తెలిపింది. రెండు రకాల ఆప్షన్స్‌లో పాలసీని అందుబాటులోకి తెచ్చింది. లెవల్ సమ్ అస్యూర్డ్, ఇంక్రీజింగ్ సమ్ అస్యూర్డ్ ఆప్షన్స్... Read more »