ముఖ్యమంత్రిని కదిలించిన పాప దుఃఖం.. వీడియో వైరల్

టీచర్ చెప్పింది. మొక్కలు పెంచండి పర్యావరణాన్ని కాపాడండి అని. మనకు ప్రాణవాయువుని ఇచ్చే మొక్కలకు కొంచెం నీరు పోస్తే చాలు పెరిగి పెద్దవై మనిషికి ఎంతో మేలు చేస్తాయని చెప్పిన టీచర్ మాటలను అక్షరాలా ఆచరించింది మణిపూర్‌కి చెందిన తొమ్మిదేళ్ల ఎలంగ్ బామ్ వాలెంటినా... Read more »