భార్య, కొడుకును చంపి.. తగులబెట్టిన కసాయి భర్త

ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యను కడతేర్చాడో కసాయి భర్త. భార్యతో పాటు ఆరు నెలల కన్న కొడుకును కూడా హత్య చేసి తగలబెట్టాడు. మేడ్చేల్ జిల్లా ఘట్ కేసర్ మండలం కొండాపూర్ దగ్గర ఈ ఘటన చోటు చేసుకుంది. భార్య,... Read more »