భార్యా,భర్తల గొడవ.. పసికందును రూ. 1000కు అమ్మకానికి పెట్టిన తల్లి

భార్యా భర్తల మధ్య గొడవ అభం శుభం తెలియని ఓ చిన్నారిని రోడ్డున పడేసింది.. వరంగల్‌ జిల్లాలో కన్నబిడ్డనే అమ్మకానికి పెట్టింది ఓ తల్లి.. జనగామ జిల్లా పెంబర్తి గ్రామానికి చెందిన ఓ మహిళ.. ఏడు నెలల తన పసికందును వెయ్యి రూపాయలకు విక్రయించేందుకు... Read more »