ఇంకా నయం దేశానికి స్వాతంత్య్రం వచ్చింది వైఎస్ రాజారెడ్డి వల్లే అని చెప్పుకోలేదు : నారా లోకేష్ సెటైర్

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మరోసారి ట్వీట్లతో చెలరేగి పోయారు. కియా మోటార్స్ వ్యవహా రంలో వైసీపీ ప్రభుత్వ తీరుపై ట్విటర్‌లో పంచ్‌లు వేశారు. 2007లోనే వైఎస్సార్, కియా కంపెనీని ఏపీకి ఆహ్వానించా రని, మరి వాళ్లెందుకు రాలేదో అంటూ వ్యంగ్యాస్త్రాలు... Read more »

జగనన్న జంపింగ్ జపాంగ్.. లోకేష్‌ సెటైరికల్ ట్వీట్‌

ఏపీ బడ్జెట్‌పై విరుచుకుపడ్డారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్‌. ట్విట్టర్‌ వేదికగా సర్కార్‌ తీరును ఎండగట్టారు. రైతుల్ని, అమ్మఒడి లబ్ధిదారుల్ని సీఎం జగన్‌… అవమానించారంటూ ట్వీట్‌ చేశారు. బడ్జెట్ చూస్తుంటే.. జగన్‌ నామమాత్ర సీఎంలా అనిపిస్తున్నారంటూ సెటైర్‌ వేశారు లోకేష్‌. జగన్‌ ప్రభుత్వ... Read more »

జగన్‌పై లోకేశ్ ఫైర్!

కాళేశ్వరం ప్రాజెక్టు కడుతుంటే చంద్రబాబు స్పందించలేదంటూ సీఎం జగన్‌ చేసిన విమర్శలపై… టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్‌ మండిపడ్డారు. జగన్‌ మాటలకు కౌంటర్‌ ఇస్తూ… టీడీపీ కేంద్రానికి ఫిర్యాదు చేసినట్లు పత్రికల్లో వచ్చిన వార్తను ట్వీట్‌ చేశారు. కాళేశ్వరం కడుతుంటే చంద్రబాబు గాడిదలు... Read more »

జగన్‌పై లోకేశ్ విమర్శలు..

ముఖ్యమంత్రి జగన్‌పై మరోసారి ట్విట్టర్‌లో విమర్శలు చేశారు మాజీ మంత్రి లోకేష్. వైఎస్ హయాంలో సోలార్ విద్యుత్ యూనిట్‌ ఎంతకు కొన్నారో, చంద్రబాబు పాలనలో యూనిట్‌కి ఎంత ఖర్చు పెట్టామో చూడండంటూ లెక్కలు తీశారు. కనీస ఆధారాలు లేకుండా టీడీపీ ప్రభుత్వం కుదుర్చుకున్న ఒప్పందాల... Read more »