అలాంటి వాళ్ళను కఠినంగా శిక్షించాలి: లారెన్స్‌

జన్మనిచ్చిన తల్లిని నిర్లక్ష్యం చేసే వారిని కఠినంగా శిక్షించాలన్నారు ప్రముఖ నటుడు, డ్యాన్స్‌ మాస్టర్‌ లారెన్స్‌. మాతృదినోత్సవం సందర్భంగా లారెన్స్‌ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో తల్లి తన పిల్లలపై చూపే ప్రేమను వివరిస్తూ ప్రత్యేక పాటను తన తల్లి చేతుల మీదుగా... Read more »